ఫెస్ట్ వివాదం.. జూనియర్ పై సీనియర్ల దాడి సూచన

ముక్కు ఎముక విరగడంతో శస్త్రచికిత్సకు వైద్యుల సూచన. సీనియర్లతో పాటు కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు ఎల్బీనగర్,(ప్రభంజనం): ఫెస్ట్‌ కు సంబంధించిన చర్చ నేపథ్యంలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. చైతన్యపురి సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... సరూర్‌నగర్‌కు చెందిన అఖిల్​తేజ (17) కొత్తపేటలోని ఫిజిక్స్ వాలా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్​ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో నిర్వహించిన ఫెస్ట్ చర్చ సందర్భంగా సీనియర్లు జూనియర్లను వేధించారు. అనంతరం కాలేజీ సమీపంలో...