నడిరోడ్డుపై నిలిచిన 108 అంబులెన్స్..
నడిరోడ్డుపై నిలిచిన 108 అంబులెన్స్.. ఇబ్బందుల్లో వృద్ధురాలు రాజన్న సిరిసిల్ల: ( ప్రభంజనం ) అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ వాహనం సాంకేతిక లోపంతో నడిరోడ్డుపై ఆగిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గాయపడిన వృద్ధురాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండాకు చెందిన భూక్య జెమిలి (85) అనే వృద్ధురాలు ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి కాలికి తీవ్ర గాయామైంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర సేవలకు...