హైడ్రాలో 150 కాంట్రాక్ట్ ఉద్యోగాలు..10వ తరగతి పాసైతే చాలు

నేడు, రేపు ఫిజికల్ టెస్ట్‌లు 10వ తరగతి అర్హతతో డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టుల భర్తీ సరూర్‌నగర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ హైదరాబాద్ బ్యూరో,(ప్రభంజనం):  నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)లో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. హైడ్రా పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన (కాంట్రాక్ట్ పద్ధతిలో ) మొత్తం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా...