ఏపీకి 21, తెలంగాణకు 15 మెడల్స్.. తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పండుగ

1057 మందికి కేంద్రం గ్యాలంట్రీ, సేవా పతకాల ప్రకటన స్వాతంత్ర్య దినోత్సవ వేళ పోలీసులకు అరుదైన గౌరవం ఢిల్లీ, ప్రభంజనం: స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్‌, పౌర రక్షక వంటి విభాగాల్లో సేవలందిస్తోన్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ/సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1057 మందిని ఈ పతకాలకు హోంశాఖ ఎంపిక చేసింది. వీరిలో 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు ఇవ్వనుంది. 301 మందికి పోలీసు మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 664 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు...