22A Land Issues : 22-ఏ భూములు.. అసలు కథేమిటి..? భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేకా..?

యాజమాన్య హక్కులకు ముప్పా? ప్రభుత్వ భూముల రక్షణ నుంచి సామాన్యుడి ఆస్తి హక్కుల వరకు.. 22-ఏ నిషేధిత భూముల జాబితాపై కొత్త చర్చ తెలంగాణలో లక్షలాది ఆస్తులపై పెరుగుతున్న ఆందోళన 22-ఏ చుట్టూ ఎందుకింత వివాదం? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి.. ప్రభుత్వం ఏం చెబుతుంది..   తెలంగాణ బ్యూరో( ప్రభంజనం ) :మీ భూమి 22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉందని రికార్డుల్లో కనిపిస్తే ఏం జరుగుతుంది? రిజిస్ట్రేషన్ ఆగిపోతుందా? మీ భూమి ప్రభుత్వానిదైపోతుందా? లేక అది కేవలం రిజిస్ట్రేషన్‌పై నిషేధమా? తెలంగాణలో ఇప్పుడు ఈ...