సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
బాలానగర్ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు కూకట్ పల్లి: ( ప్రభంజనం ) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. బాలానగర్ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులి శివ కుమార్ గౌడ్, మాజీ అధ్యక్షుడు పులి శ్రీకాంత్ గౌడ్ అధ్వర్యంలో బాలానగర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక మాజీ కార్పొరేటర్లు ఆవుల...