అద్దెల కోసం అడ్డగోలు నిర్మాణాలు.. 67 గజాల్లో నాలుగు అంతస్తులు!

67 గజాలలో 4 అంతస్తులు నిర్మాణం మరో సిద్దిక్ నగర్ లా మారుతున్న హౌసింగ్ బోర్డు అద్దెల కోసం బహుళ అంతస్థుల నిర్మాణం కళ్లుమూసుకున్న టీపీఎస్ సిబ్బంది కూకట్ పల్లి ( ప్రభంజనం ): స్థలం తక్కువైనా  తగ్గేదేలేదు అంటున్నారు నిర్మాణదారులు. తక్కువ విస్తీర్ణంలో బహుళ అంతస్థుల నిర్మాణాలు సాగిస్తూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతూ.. తమకు మాత్రం అద్దెలు రావాలంటూ స్లాబ్ ల మీద స్లాబ్ లు వేస్తున్నారు. మాదాపూర్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో ఇటీవల తక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టగా అది...