యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఎగరవేసిన యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్ శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) మియాపూర్ లోని యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని...