వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి.. పరారీలో ఆర్ఎంపీ డాక్టర్ 

వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ.. పరారీలో వైద్యం చేసిన ఆర్ఎంపీ డాక్టర్  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన ఖమ్మం జిల్లా (ప్రభంజనం): ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురైన 8వ తరగతి విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానిక ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ అనంతరం బాలికకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడి పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బస్వాపురంలోని కస్తూర్బా గాంధీ...