వీఆర్ కే హెల్త్ కేర్ సెంటర్ పై రాయదుర్గంలో కేసు నమోదు

టైప్‌-1 డయాబెటిస్‌కు శాశ్వత నివారణ అంటూ ప్రచారం.. ఇన్సులిన్‌ నిలిపివేయడంతో బాధితుడికి డీకేఏ వీఆర్‌కేపై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు వీఆర్‌కే హెల్త్‌కేర్‌ సెంటర్‌పై సమగ్ర దర్యాప్తు కోరిన బాధితుడు రెండు రోజుల్లోనే అత్యవసర పరిస్థితి వచ్చిందని బాధితుడి ఫిర్యాదు సిటీ క్రైమ్: ( ప్రభంజనం ) టైప్-1 డయాబెటిస్‌ను ‘వీఆర్‌కే డైట్‌’తో శాశ్వతంగా నయం చేయవచ్చంటూ ప్రచారం చేసి, తనతో ఇన్సులిన్ వినియోగాన్ని నిలిపివేయించారని ఆరోపిస్తూ నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం బోరిగాం గ్రామానికి చెందిన సాయి కృష్ణ (30) రాయదుర్గం...