జయం రవికి భారీ ఊరట.. రూ.40 లక్షల భరణం డిమాండ్‌కు కోర్టు చెక్!

నటుడు జయం రవి విడాకుల కేసులో చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక ఆదేశాలు నెలకు రూ.40 లక్షల భరణం చెల్లించాలన్న భార్య ఆర్తి డిమాండ్‌ తిరస్కరణ తాత్కాలిక భరణంగా నెలకు రూ.3 లక్షలు చెల్లించాలని జయం రవికి ఆదేశం పిల్లలను కలుసుకునేందుకు జయం రవికి కోర్టు గ్రీన్ సిగ్నల్ కోర్టు తీర్పుతో నటుడికి ఆర్థికంగా, మానసికంగా భారీ ఊరట కోలీవుడ్ నటుడు జయం రవి (రవి మోహన్), ఆయన భార్య ఆర్తి మధ్య నడుస్తున్న విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నై ఫ్యామిలీ...