కల్యాణినగర్ ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలి

బాలానగర్ డివిజన్ సమీక్షలో కమిషనర్ సృజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. నాలుగు నెలల తర్వాత మళ్లీ వస్తా: కమిషనర్   [caption id="attachment_75417" align="aligncenter" width="300"] ప్రజల సమస్యలను వింటున్న కమిషనర్ సృజన[/caption] భారీ వర్షాలు కురిసిన ప్రతీసారీ కల్యాణినగర్ ప్రాంతం నీట మునుగుతోందని, దీనికి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఈ-బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి అధికారులను కోరారు. బాలానగర్ డివిజన్‌లోని రాజుకాలనీ కమ్యూనిటీ హాల్‌లో మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి...