ఈనెల16న మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడిపై కేసు సిటీ క్రైమ్ (ప్రభంజనం) : మాదాపూర్‌లో ఈ నెల 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజూష్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇన్‌ఆర్బిట్‌ మాల్‌ ఉద్యోగిని భారతి ముఖి (26) రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆగస్టు 16న ప్రమాదం పోలీసుల వివరాల ప్రకారం.. భారతి ముఖి మాదాపూర్‌లోని ఇన్‌ఆర్బిట్‌ మాల్‌లో లైఫ్‌స్టైల్‌ స్టోర్‌లో...