కీసరలో ఏసీబీ దాడులు..

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్సై అరెస్ట్ కొత్తగా వచ్చినా.. ఎస్సై అప్పుడే లంఛావతారం ఎత్తాడు కీసర: ( ప్రభంజనం ) రోజుకోచోట లంచగొండి అధికారులు పట్టుబడుతున్నా అధికారుల తీరుమారడం లేదు. స్టేషన్ బెయిల్ కోసం వచ్చిన బాధితుడి వద్ద లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు పోలీసు అధికారులు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు...