శ్రీనివాస నగర్ అభివృద్ధికి మరో ముందడుగు..
రూ.20 లక్షలతో 160 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం మరిన్ని నిధులు తీసుకొచ్చి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా రామిడి స్వప్న విజయ్ రెడ్డి కీసర, సెప్టెంబర్ 22: ( ప్రభంజనం ) శ్రీనివాస నగర్ కాలనీ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న 160 మీటర్ల పొడవైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీలో మౌలిక...