మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో సంజుష్‌కు అరెస్ట్ నోటీసులు..

సరైన ఆధారాలు లభిస్తే అరెస్ట్ చేస్తాం:డీసీపీ రితిరాజ్ సిటీ క్రైమ్(ప్రభంజనం): మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్‌ను వెంటనే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కనిపించలేదని డీసీపీ రితిరాజ్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అందుబాటులోకి వచ్చే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేసి సంజుష్‌కు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డీసీపీ వెల్లడించారు. అయితే ఆ పరీక్షల్లో ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని తెలిపారు....