మియాపూర్‌లో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం

పాల్గొన్న సీఐ జయరాం, డీఐ విజయ్ నాయక్ శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) మియాపూర్‌లోని డీ మార్ట్‌లో మియాపూర్‌ పోలీసులు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. “సురక్షా కా తిరంగా” అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీ మార్ట్‌కు చెందిన సుమారు 80 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మియాపూర్‌ సీఐ జయరాం, డీఐ విజయ్‌ లు ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు, యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ మోసాలు, ఫిషింగ్‌ లింకులు, ఏపీకే, కేవైసీ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ మోసాలు,...