గౌరవ సభ ముందు – కౌరవ పర్వం
శాసనసభ ముందు నేడు జరిగింది దుష్యాసన పర్వం నాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి పడుతుంది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు-ప్రజావ్యతిరేక పాలన భారత రాజ్యాంగానికి, స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో గారడీలు-హామీలు గురించి అడిగితే అరెస్టులు మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా తోసి వేస్తారా తెలంగాణలోనే కాదు- శాసనసభలో కూడా రక్షణ లేదు కౌరవులకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి: ( ప్రభంజనం ) అసెంబ్లీ ప్రాంగణంలో...