బొల్లారం ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్‌

అదుపులో ముగ్గురు ఆర్మీ సీనియర్ అధికారులు! దర్యాప్తు మరింత ముమ్మరం సిటీ క్రైమ్ ( ప్రభంజనం ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి మాయమైన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ముగ్గురు ఆర్మీ అధికారులను మిలటరీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆయుధాల చోరీలో అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా? భద్రతా విధుల్లో నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఆగస్టు 31న బొల్లారం మద్రాస్...