కూకట్‌పల్లిలో బీజేపీ వినూత్న నిరసన
ఫీజు బకాయిలపై వడ్డేపల్లి రాజేశ్వరరావు లడాయి. కూకట్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ కూరగాయల మార్కెట్‌లో వినూత్న నిరసన చేపట్టారు. "ఫీజు బకాయి – బీజేపీ లడాయి" పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మార్కెట్‌లో కూరగాయలు విక్రయించడం, కూరగాయల బస్తాలు మోయడం, రోడ్లు ఊడవడం వంటి పనులు...