BRS Porubata: కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పోరుబాట
సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలు ‘బాకీ కార్డుల’ పంపిణీతో ప్రజల్లోకి గులాబీ శ్రేణులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్‌లో కార్యాచరణ వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ అసమర్థ పాలనను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన...