టెస్సరాక్ట్ భూ కుంభకోణంపై లోకాయుక్తను ఆశ్రయించిన బీఆర్ఎస్
రూ. 200 కోట్ల విలువైన ప్రజా భూముల ధారాదత్తం బినామీ లావాదేవీలు, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం 13 కీలక ఆధారాలతో లోకాయుక్తలో ఫిర్యాదు హైదరాబాద్ సిటీ బ్యూరో,( ప్రభంజనం ):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న మెసర్స్ టెస్సరా క్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రంగారెడ్డి జిల్లాలో సుమారు రూ. 135 కోట్ల నుండి రూ. 200 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 5 ఎకరాల అత్యంత విలువైన ప్రజా భూమిని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టడంపై భారత రాష్ట్ర...