కొత్తపల్లి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై బీఆర్‌ఎస్ హెచ్చరిక.. వారం రోజులే గడువు
వారం రోజుల్లో పనులు చేపట్టకపోతే భారీ ధర్నా: పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ ప్రతినిధి, (ప్రభంజనం) : మెదక్ నుంచి బొడ్మెట్‌పల్లి వెళ్లే ప్రధాన మార్గంలోని కొత్తపల్లి వద్ద బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు నోచుకోకపోవడంపై మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె పాపన్నపేట మండల నాయకులతో కలిసి కొత్తపల్లి వద్ద బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ...