బీఎస్ఎఫ్–హెచ్‌సీయూ నూతన కమిటీ ఎన్నిక

బీఎస్ఎఫ్ కన్వీనర్‌గా ముద్దం నవీన్ అధ్యక్షుడిగా గోవు మల్లేష్ ఎన్నిక శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) గచ్చిబౌలిలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్ (బీఎస్ ఎఫ్ - హెచ్ సీయూ) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఎస్ఎఫ్ కన్వీనర్‌గా ముద్దం నవీన్, కో–కన్వీనర్‌గా జన్ను శ్యామ్, అధ్యక్షుడిగా గోవు మల్లేష్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా కరింక, సుష్మిత, జనరల్ సెక్రటరీలుగా రాగ మాధురి, స్నేహ, జాయింట్ సెక్రటరీలుగా చారకొండ స్వాతి, కురిమిల్ల యశ్వంత్, కల్చరల్ సెక్రటరీలుగా జి.కె. మోహన్, అఖిల, ఆర్గనైజింగ్ సెక్రటరీగా...