పూడ్చిన పసికందు మృతదేహం మాయం!
పంజాగుట్ట శ్మశానవాటికలో కలకలం.. ఖననం చేసిన చోట ఖాళీ గోతి.. విచారణ చేపట్టిన పోలీసులు సిటీ క్రైమ్: ( ప్రభంజనం ) పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో పూడ్చిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఖననం చేసిన కొద్దిరోజులకే మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఖననం చేసిన ప్రదేశంలో గోతిని తవ్వి ఉండటాన్ని గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కవలల్లో ఒకరు మృతి...