కారులో అగ్నిప్రమాదం.. బౌరంపేట్‌లో వ్యక్తి సజీవదహనం

హత్య లేక ఆత్మహత్య అనే కోణం లో పోలీసుల దర్యాప్తు. మేడ్చల్ (ప్రభంజనం): దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్‌లో ఆగి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం కలకలం రేపింది. కారు దహనం ఘటనలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాధాకృష్ణ (40)గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.కాగా, ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ప్రాథమికంగా ఇది ఆత్మహత్యకు సంబంధించిన ఘటన అయి ఉండొచ్చన్న...