ఢీ20 టీవీ షో విన్నర్ రాజుపై కేసు..

యువతిని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) ఢీ డ్యాన్స్ షో ద్వారా పేరుతెచ్చుకున్న ఢీ 10, ఢీ 20 టీవీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యువతిని లైంగికంగా వేధించాడంటూ రాజుపై ఆరోపణలు రావడంతో మియాపూర్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం రాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, రాజుపై కేసు నమోదు చేసిన...