తొలి భూ పోరుకు నాంది చాకలి ఐలమ్మ..
ఘన నివాళులర్పించిన నాయకులు కీసర : ( ప్రభంజనం ) తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కీసర డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ రెడ్డి అన్నారు. కీసర రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం కీసరలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని, ఆనాటి దేశ్ ముఖ్ లపై...