కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
ఫోన్ ద్వారా ఫోన్ చేసి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి అధికారిక పనులపై ఢిల్లీలో ఉన్న సీఎం హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు నారాయణ శ్రీగణేష్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆయనకు ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమాల నిమిత్తం దిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు టెలిఫోన్ ద్వారా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో...