కేసీఆర్‌ భూముల వ్యవహారంపై విచారణకు కమిటీ!

నలుగురు ఐఏఎస్ అధికారుల నియామకం తెలంగాణ బ్యూరో: ( ప్రభంజనం ) తెలంగాణలోని పలు జిల్లాల్లో భూములకు సంబంధించిన తీవ్ర అక్రమాలు, అవకతవకలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో శ్రీదేవసేనా చైర్ పర్సన్ గా, రాజీవ్ గాంధీ హన్మంత్, సందీప్ కుమార్ ఝా, అడిషనల్ మెంబర్లుగా కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిటీ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి కే....