ఆదిలాబాద్ తిరుపెల్లి వాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
150 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు 179 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, కారు స్వాధీనం ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆదిలాబాద్ ప్రతినిధి, (ప్రభంజనం ): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుపల్లి, ఖిల్లా ఏరియాలలోఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలు మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని తెల్లవారుజామున నుండి నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ...