కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన విఫలం..

హామీల పేరుతో అడుగడుగునా మోసమే! బీఆర్ ఎస్ నాయకులు కందాడి శ్రీకాంత్ రెడ్డి కీసర: ( ప్రభంజనం ) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఇది మైలురాయి కాదు, ప్రజలను మోసం చేసిన వెయ్యి రోజుల ద్రోహం అని అన్నారు బీఆర్ ఎస్ నాయకులు కందాడి శ్రీకాంత్ రెడ్డి. రైతు భరోసా...