ఎవరికి వారే యమున తీరే.. నర్సాపూర్ లో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్

ఎవరికి వారే యమున తీరే.. నర్సాపూర్ లో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్ వర్గాపోరుతో క్యాడర్ అయోమయం.. బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ క్యాడర్ నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ లో అయోమయ పరిస్థితి నెలకొంది. ముఖ్యనేతలు ఎవరికివారే వ్యవహరిస్తుండడంతో కార్యకర్తలు ఏ వైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యనేతల తీరువల్ల కేడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వినికిడి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి...