Cyberabad: ఖాకీ యూనిఫామ్ చాటున కష్టాలు..! పోలీసు శాఖలో హోం గార్డుల దుస్థితి..
విధులు కేటాయించకుండా పక్కన పెడుతున్న అధికారులు.. సిబ్బంది కొరత పేరుతో ఇతర పనులకు వినియోగం పోలీసులకు సహాయకులుగా నియమితులైన హోంగార్డులు.. వ్యక్తిగత పనులకు ఉపయోగిస్తున్నారంటూ ఆవేదన లాఠీ ఉండాల్సిన చేతుల్లో.. గార్డెనింగ్ పనిముట్లా? డ్యూటీ రోస్టర్ ఎక్కడ? ఎవరి ఆదేశాలతో ఏ పనులు? విధులు లేక ఎదురుచూపులు.. ఉన్నతాధికారుల నివాసాల వద్ద పనులు ఆర్డర్లీ వ్యవస్థ ఉన్నట్టా.. లేనట్టా.. క్రైమ్ బ్యూరో ( ప్రభంజనం ): పోలీసు శాఖలో హోం గార్డులు అంటే.. పోలీసులకు సహాయకులుగా నిలిచే బలగం. శాంతిభద్రతల విధులు, ట్రాఫిక్ నియంత్రణ,...