డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అరెస్టు..!
కొంపల్లిలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డైన వైనం బాధ్యతాయుత పదవిలో ఉంటూ రెండోసారి దొరికిన వైనం మేడ్చల్ (ప్రభంజనం): బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పేకాట ఆడుతూ మరోసారి పోలీసులకు చిక్కారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్న సమాచారంతో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఆయన పట్టుబడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొంపల్లిలోని ఓ నివాసంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు...