హైవేలపై లారీలు, టిప్పర్ల నుంచి డీజిల్ దొంగతనాలు.. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్
ఇన్నోవా, 20 డీజిల్ క్యాన్లు, పైపు, నంబర్ ప్లేట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు కామారెడ్డి (ప్రభంజనం) : సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేలు, రహదారుల పక్కన పార్క్ చేసి ఉంచిన లారీలు, టిప్పర్ వాహనాల నుంచి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సదాశివనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు అహ్మద్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గుర్తుతెలియని వ్యక్తులు షెడ్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి అశోక్ లేల్యాండ్ టిప్పర్ వాహనం ( టీఎస్ 12Uఈ1882)...