హైదర్ నగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలి కాంగ్రెస్ నాయకులు శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) హైదర్ నగర్ డివిజన్‌లో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతుల రాజేందర్ పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం...