డా. వ్యాసభట శ్రీవాణి చౌదరికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హెడ్, నేషనల్ సెక్రటరీ డాక్టర్ సత్యనారాయణ ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు ఉప్పల్, (ప్రభంజనం): తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. వ్యాసభట్ శ్రీవాణి చౌదరి జన్మదినం సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హెడ్, నేషనల్ సెక్రటరీ డా. దేవరకొండ సత్యనారాయణ (సతీష్) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక...