డా. దేవరకొండ సత్యనారాయణ భారత్ నిర్మాణ్ యోగదాన్ అవార్డు..

ప్రధానం చేసిన కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి అడ్వా శ్రీపాద్ యెస్సో నాయక్ ఉప్పల్,అక్టోబర్ 7,(ప్రభంజనం): సమాజ సేవా రంగంలో అంకితభావం నిస్వార్థ సేవకు గాను తెలంగాణకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, హెడ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీ డా. దేవరకొండ సత్యనారాయణ (సతీష్ ) కు ప్రతిష్టాత్మక భారత్ నిర్మాణ్ యోగదాన్ అవార్డు 2026 (ఆల్ ఇండియా) లభించింది. ఈ అవార్డు ప్రధానోత్సవం మాక్వినెజ్ ప్యాలెస్ ఆడిటోరియం, పనాజి గోవాలో ఘనంగా జరిగింది. ఈ అవార్డును ముఖ్య...