నిజాంపేట్ లో భూ మాంత్రిక త్రయం..
లేనిది ఉన్నట్లు.. కానిది అయినట్లు..! నమ్మించి నట్టేట్ల ముంచిన వైనం.. భూమి విక్రయ మోసం పై ఆరోపణలు.. 3 గుంటల భూమి ఉండగా 600 చదరపు గజాలుగా చూపించి విక్రయం నమ్మించి విక్రయంచిన దంపతులపై పోలీసులకు ఫిర్యాదు నిజాంపేట్ వాసి కొలన్ రాజమోహన్ రెడ్డిపై కేసు నమోదు మేడ్చల్ ప్రతినిధి;(ప్రభంజనం): నిజాంపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 15లో భూమి విక్రయానికి సంబంధించి మోసం జరిగిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. తనకు చెందినదిగా పేర్కొన్న స్థలాన్ని విక్రయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని, అనంతరం భౌతిక...