టాస్కా చిల్కానగర్ డివిజన్ నూతన శాఖ ఆవిర్భావం
సీనియర్ సిటిజన్ల అనుభవం సమాజ ప్రగతికి ఉపయోగపడాలి: సీపీ బి.సుమతి ఉప్పల్: (ప్రభంజనం ) తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టాస్కా) చిల్కానగర్ డివిజన్ నూతన శాఖ ఆవిర్భావ సమావేశం శుక్రవారం నోవా బాంకెట్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి సమాజ అభివృద్ధి వెనుక సీనియర్ సిటిజన్ల కృషి, త్యాగం, అనుభవం ఉన్నాయని, వారి అనుభవ సంపదను యువతకు మార్గదర్శకంగా ఉపయోగించుకోవాలని సూచించారు....