ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి.. మంత్రి పొన్నం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ ఎన్‌రోల్మెంట్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రులు పొన్నం, అజారుద్దీన్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్,(ప్రభంజనం): మారేడ్ పల్లి టీచర్స్ కాలనీ పార్క్ సమీపంలో గల జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ ఎన్‌రోల్మెంట్ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ జాన్ తో కలిసి కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్సీ ఓటు...