ప్రాణాలు తీశాడు..ఫ్లైట్ ఎక్కించి పంపాడు.. జనసేన రాజ్యసభ ఎంపీ కుమారుడి దారుణం
ఈనెల 16న అతివేగంతో సేల్స్ గర్ల్ ను ఢీకొట్టిన ఎంపీ సుపుత్రుడు ఆస్పత్రికి తీసుకెల్లేలోపు బాధితురాలు మృతి మూడురోజులు కనబడకుండా పోయిన కారు మృతదేహాన్ని ఫ్లైట్ లో ఓడిశాకు పంపిన ఎంపీ అనుచరులు ఈనెల16న మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ పై కేసు సిటీ క్రైమ్ (ప్రభంజనం):మాదాపూర్‌లో ఈ నెల 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇన్‌ఆర్బిట్ మాల్...