కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
కంటెనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ఘటన నల్గొండ బ్యూరో: ( ప్రభంజనం ) సూర్యాపేట జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారాకుంట శివారులో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....