మధ్యాహ్న భోజనానికి ముందు మెంతి మొలకలు… షుగర్ నియంత్రణకు సహజ చిట్కా!
భోజనానికి ముందు మెంతి మొలకలతో ప్రయోజనమంటున్న నిపుణులు షుగర్ స్పైక్స్ తగ్గించడంలో తోడ్పాటు సమృద్ధిగా పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ పనితీరుకు మద్దతు ఇంట్లోనే సులభంగా తయారీ మందులకు ప్రత్యామ్నాయం కాదన్న నిపుణులు మధుమేహం ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్న ఆరోగ్య సమస్య. మందులు, వ్యాయామం ఎంత ముఖ్యమో.. రోజువారీ ఆహారం కూడా అంతే కీలకం. ఏం తింటున్నామనేది మాత్రమే కాదు, ఎప్పుడు తింటున్నామన్నదీ రక్తంలో చక్కెర స్థాయులపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో భోజనానికి ముందు మొలకెత్తిన మెంతులు తినడం వల్ల షుగర్...