సినీ నిర్మాత సి.కళ్యాణ్ మా ప్లాట్స్ కబ్జా చేస్తున్నాడు..
మాదాపూర్ పోలీసు స్టేషన్ లో సియాట్ సొసైటీ అధ్యక్షుడి ఫిర్యాదు శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) మాదాపూర్‌లోని సున్నం చెరువు ప్రాంతంలో తమకు చెందిన ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి ఆక్రమణకు ప్రయత్నించారంటూ సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ ఆధ్వర్యంలో ప్లాట్ యజమానులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. సినీ నిర్మాత సి. కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలత తదితరులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్లాట్ యజమానుల వివరాల ప్రకారం.. మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట్, సున్నం చెరువు ప్రాంతంలోని...