ఐదు ఓవర్లు, ఐదు వికెట్లు, ఒక్క పరుగూ ఇవ్వకుండా..
టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ వరుసగా 5 వికెట్- మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా చారిత్రక ఘనత గ్రీవ్స్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన గ్రీవ్స్ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌కు 29 పరుగుల స్వల్ప ఆధిక్యం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అద్భుతాన్ని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ఆవిష్కరించాడు. పాకిస్థాన్‌తో ట్రినిడాడ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో వరుసగా ఐదు...