కనీస వసతులకు నిధులు మంజూరు చేయాలి..

బీజేపీ సీనియర్ నేత తిరుపతి యాదవ్ సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బోయిన్‌పల్లి, (ప్రభంజనం): ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌తో పాటు బోయిన్‌పల్లి ప్రాంతంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన నిధులు మంజూరు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు తిరుపతి యాదవ్ కోరారు. ఈ మేరకు గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని ఆయన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ లేఖ ద్వారా ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని పీవీ ఎన్‌క్లేవ్, గంగపుత్ర...