గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింహా రాజుకు ప్రతిష్టాత్మక సేవా మెడల్

ప్రధానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) పోలీస్ శాఖలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నర్సింహా రాజు ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర సేవా మెడల్ అందుకున్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి చేతుల మీదుగా నర్సింహ రాజు ఈ ప్రతిష్టాత్మక సేవా మెడల్‌ను స్వీకరించారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, పోలీస్ వృత్తిని సామాజిక బాధ్యతగా నిర్వహిస్తూ.. ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత,...