గర్ల్స్ హాస్టల్ ముసుగులో గలీజ్ దందా..
హైదరాబాద్‌లో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల సేకరణ..! బేగంపేటలో అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులు.. ఆయా రాష్ట్రాలకు చెందిన 10 మంది యువతుల గుర్తింపు అండాల సేకరణ రాకెట్ వివరాలు సేకరిస్తున్న పోలీసులు సిటీ క్రైమ్, ( ప్రభంజనం ) హైదరాబాద్ నగరంలో మరో గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. నగరంలోని బేగంపేటలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమంగా అండాల సేకరణ, విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్ ప్రాంతంలో ఉన్న నజ్రాన్ అపార్ట్మెంట్‌లో నిర్వహిస్తున్న అమీ నీతా గర్ల్స్ హాస్టల్...